చిత్రం: డిటెక్టివ్ నారద
సంగీతం: ఇళైయరాజా
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
నేపథ్యగానం: బాలు & చిత్ర
కిలకిలమని నవ్వులు రువ్వి కలకలమే రేపకు నాలో
స్వీటు హాటు కథలే చెప్పి మార్చకు నా రూటు
కిలకిలమని నవ్వులు రువ్వి కలకలమే రేపుతు నీలో
స్వీటు హాటు కథలే చెప్పి మార్చాలి డ్యూటీ
నా రూటే వేరేనంటూ నా డ్యూటీ నాదేనంటూ
మంగమ్మశపథాలెన్నో చేశానిన్నాళ్ళూ
నా బ్యూటీ పోటీ చేసి మార్చింది నీలో డ్యూటీ
శపథాలకి గుడ్‌బైకొట్టి రాయిక నాతోటి
శోధనలో నేనొక చాకు ప్రేమంటే తెలియదు నాకు
ఐ లవ్ యూ అంటూ ఇంకా దగ్గరగా రాకు
బతుకంతా వెతకడమైతే సరదాలు ఎప్పుడు మనకు
నా వేడి వాడకముందే పోదాం పద ఊటీ
Monday, May 05, 2008
Subscribe to:
Post Comments (Atom)
0 అభిప్రాయాలు:
Post a Comment